Breekpunt bereikt: Moskou zal Baltische landen sanctioneren

మాస్కో రష్యా దేశపు రాజధాని, ఆ దేశపు ముఖ్య వనరులకు కేంద్రము. మొస్కావా నదిని ఆనుకొని ఉ…
మాస్కో రష్యా దేశపు రాజధాని, ఆ దేశపు ముఖ్య వనరులకు కేంద్రము. మొస్కావా నదిని ఆనుకొని ఉంది. ఒక కోటి నాలుగు లక్షల మంది ప్రజలతో ఐరోపా ఖండములోనే అతి పెద్ద జనాభా గల నగరం, 7 శాతం రష్యా దేశపు జనాభాకు నివాస స్థలము. పూర్వపు సోవియట్ యూనియన్కు రాజధాని.
దీనిలోని డేటా: te.wikipedia.org